వైసీపీ హయాంలో నిధులు దుర్వినియోగం : పయ్యావుల 1 y ago
AP : వైసీపీ హయాంలో భారీగా కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ. 4300 కోట్లు దారి మళ్లించారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ప్రత్యేక్షంగా కన్నా పరోక్షంగా ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వాటా నిధులు ఇవ్వనందున కేంద్రం రూ.300 కోట్లు జరిమానా వేసిందని తెలిపారు.